Skip to content

info@example.com

Treasure Hymns – Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Sample Page
  • Terms and Conditions
  • Terms of Service
  • తెలుగు క్రైస్తవ కీర్తనలు
  • యేసు తెలుగు పాటలు పుస్తక పాటలు
  • హొమ్ పేజ్
  • About
  • Contact
  • Privacy Policy
  • Sample Page
  • Terms and Conditions
  • Terms of Service
  • తెలుగు క్రైస్తవ కీర్తనలు
  • యేసు తెలుగు పాటలు పుస్తక పాటలు
  • హొమ్ పేజ్

శ్లోకం 231 క్షణమైన నీవు నను విడచి పోలేదుగా సాహిత్యం

  1. Home   »  
  2. శ్లోకం 231 క్షణమైన నీవు నను విడచి పోలేదుగా సాహిత్యం

శ్లోకం 231 క్షణమైన నీవు నను విడచి పోలేదుగా సాహిత్యం

జనవరి 9, 2026జనవరి 9, 2026 treasurehymnsతెలుగు క్రైస్తవ కీర్తనలు

తెలుగు క్రైస్తవ కీర్తనలు

శ్లోకం 231 క్షణమైన నీవు నను విడచి పోలేదుగా సాహిత్యం

 

క్షణమైన నీవు నను విడచి పోలేదుగా
కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2)
కునుకక నిదురించక
కనుపాపలా నను కాచియుంటివి (2)||క్షణమైన||

పర్వతములు అన్ని తొలగిపోయినా
నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2)
నా వెన్నంటి నా తట్టు నిలచి
కన్నీటినంతా తొలగించితివి (2)
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2)||క్షణమైన||

శోధనలు నన్ను చుట్టుముట్టినా
శ్రమలే నన్ను కృంగదీసినా (2)
నా తండ్రివై నా తోడుగా నిలచి
నా భారములన్ని తొలగించితివే (2)
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2)||క్షణమైన||

టపా నావిగేషన్

Previous: శ్లోకం 210 Yehovaa Mahima Nee Meeda సాహిత్యం

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

మీకు నచ్చే శ్లోకాలు

  • శ్లోకం 106 Lemmu Thejarillumu Ani సాహిత్యం
  • శ్లోకం 113 Maa Oohalu Puttaka Munupe సాహిత్యం
  • శ్లోకం 23 Chaalaa Goppodu సాహిత్యం
  • శ్లోకం 13 Balamainavaadaa సాహిత్యం
  • శ్లోకం 115 Maadhuryame Naa Prabhutho సాహిత్యం
  • శ్లోకం 147 Padamulu Chaalani Prema సాహిత్యం
  • శ్లోకం 19 Bethlehemu Puramulo సాహిత్యం
  • శ్లోకం 96 Kaavalenaa Yesayya Bahumaanamu సాహిత్యం
  • శ్లోకం 78 Idhigo Devaa Ee Hrudayam సాహిత్యం
  • శ్లోకం 88 Janminche Janminche Yesayyaa సాహిత్యం
  • శ్లోకం 138 O Praardhanaa Supraardhanaa సాహిత్యం
  • శ్లోకం 149 Padivelalo Athi Priyudu సాహిత్యం
  • శ్లోకం 142 Paapaaniki Naaku Ae Sambandhamu Ledu సాహిత్యం
  • శ్లోకం 165 Saagipodunu Aagiponu Nenu సాహిత్యం
  • శ్లోకం 167 Sadaa Kaalamu Nee Yande సాహిత్యం
  • శ్లోకం 18 Bethlehem Puramuna సాహిత్యం
  • శ్లోకం 187 Unnatha Sthalamulalo సాహిత్యం
  • శ్లోకం 146 Paavuramaa Sanghamupai సాహిత్యం
  • శ్లోకం 198 Vandanaalu Yesu సాహిత్యం
  • శ్లోకం 191 Vaadabaarani Vishwaasamutho సాహిత్యం
  • శ్లోకం 102 Lechinaadayyaa సాహిత్యం
  • శ్లోకం 132 O Ishraayelu సాహిత్యం
  • శ్లోకం 208 Yehovaa Dayaaludu Sarva Shakthimanthudu సాహిత్యం
  • శ్లోకం 178 Thandri Intlo Ellappudu సాహిత్యం
  • శ్లోకం 128 Naa Deepamu Yesayyaa సాహిత్యం
  • శ్లోకం 16 Banthiyanaga Aadare సాహిత్యం
  • శ్లోకం 151 Raajaa Nee Bhavanamulo సాహిత్యం
  • శ్లోకం 169 Sahodarulaaraa సాహిత్యం
  • శ్లోకం 41 Edabaayani Nee Krupa సాహిత్యం
  • శ్లోకం 123 Naa Brathuku Dinamulu సాహిత్యం
  • శ్లోకం 77 Idhi Shubhodayam సాహిత్యం
  • శ్లోకం 134 O Kreesthu Sanghamaa సాహిత్యం
  • శ్లోకం 157 Raajulaku Raajaina Ee సాహిత్యం
  • శ్లోకం 98 Kadalakunduvu సాహిత్యం
  • శ్లోకం 109 Lokamanthata Velugu సాహిత్యం
  • శ్లోకం 114 Maa Sarvaanidhi Neevayyaa సాహిత్యం
  • శ్లోకం 4 Aa Raaje Naa Raaju సాహిత్యం
  • శ్లోకం 56 Gaayapadina Nee Cheyi సాహిత్యం
  • శ్లోకం 122 Naa Balamanthaa Neevenayyaa సాహిత్యం
  • శ్లోకం 152 Raajaa Nee Sannidhilone సాహిత్యం
  • శ్లోకం 180 Thanuvu Naa Didigo సాహిత్యం
  • శ్లోకం 170 Sahodarulu Aikyatha Kaligi సాహిత్యం
  • శ్లోకం 126 Naa Chinni Hrudayamu సాహిత్యం
  • శ్లోకం 85 Jagathiki Velugunu Thechchenule సాహిత్యం
  • శ్లోకం 42 Edabaayani Needu Krupa సాహిత్యం
  • శ్లోకం 158 Raajulaku Raaju Puttenayya సాహిత్యం
  • శ్లోకం 59 Galilaya Theeraana సాహిత్యం
  • శ్లోకం 110 Lokamulo Verrivaarini సాహిత్యం
  • శ్లోకం 100 Kalalaanti Brathuku Naadi సాహిత్యం
  • శ్లోకం 73 Idhe Naa Korika సాహిత్యం

Archives

  • జనవరి 2026

Categories

  • Uncategorized
  • తెలుగు క్రైస్తవ కీర్తనలు
  • యేసు తెలుగు పాటలు పుస్తక పాటలు
Proudly powered by WordPress | Theme: goldy-mex by inverstheme.
Go to mobile version